ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం

0
5

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం

‎రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారని విమర్శ

‎ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపాటు

‎• కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆరోపణ

‎• మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీ పెరిగిందని ఆందోళన

‎• వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్

‎• రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిక