శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన లక్ష్మీదేవి (58) అనే కార్మికురాలు గాంధీపురం వద్దకు వెళ్తుండగా, రెడ్డమ్మ, శ్యామ్.
వెంకటరమణ తదితరులు ఆమెపై దాడి చేశారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.









