పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి

0
3

పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం, సభ్యులు అమరావతి సురేష్, సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా అందించారు. ఈ వేసవిలో ప్రయాణికులకు, సిబ్బందికి, డ్రైవర్లకు, కండక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరమని డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. విరాళం అందించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో RTC సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.