బుధవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వైభవంగా జరిగింది. పేదల సంక్షేమమే తమ ముఖ్య ధ్యేయమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహించబడిందని, భారీ బైక్ ర్యాలీలు కూడా నిర్వహించబడ్డాయని నాయకులు తెలియజేశారు# కొత్తూరు మురళి.










