వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డివిజన్లోని పలు సమస్యలను పరిష్కరించమని, గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది, దీనిపై వారు సానుకూలంగా స్పందించి.
వెంటనే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరియు 39 డివిజన్ కార్పొరేటర్








