పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలం, బొమ్మయ్య గారి పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి భాట గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి చల్లా బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు# కొత్తూరు మురళి.










