నిమ్మనపల్లెలో యువకుడిపై కోడి కత్తులతో దాడి.

0
2

శనివారం రాత్రి నిమ్మనపల్లె మండలం రాతివారిపల్లెలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఆవుల నరేశ్ (27) పై స్థానికులు నవీన్, సంతోష్ కోడి కత్తులతో దాడి చేశారు. భోజనం తర్వాత ఇంటి ముందు కూర్చున్న నరేశ్ .

పై ఈ దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో గాయపడిన నరేశ్ ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.