మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు గాయాలు.

0
3

మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలవాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప (60) తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా.

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సహాయంతో రమణప్పను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.