మదనపల్లెలో అక్రమంగా లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి, ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ఎనిమిది మందిని శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ ధీరజ్‌కు అందిన సమాచారం మేరకు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న విచ్చలవిడి లాటరీ టికెట్ల విక్రయాలపై ఆయన ఆదేశాల మేరకు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో జాకీర్, ఆసిఫ్‌తో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.










