ఇన్‌స్టా ఫొటోషూట్ విషాదం – చెరువులో 3గురు మృతి -|

0
0

మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో విషాదం. Instagram reels కోసం photoshoot కి వచ్చిన 3గురు యువకులు చెరువులో మునిగి మరణించారు. Dangerous locations లో risky stunts వద్దు. Views కోసం ప్రాణం పణంగా పెట్టవద్దు. Water bodies దగ్గర safety లేకుండా వెళ్లకండి. Parents పిల్లలకి అవగాహన కల్పించండి. Police సోషల్ మీడియా challenges పై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్క reel కోసం life పోతే తిరిగి రాదు. Safety first. Helpline 112. జాగ్రత్తగా ఉండండి.