మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా “షైనింగ్ అవార్డు” అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్ కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి “అక్షిత”, ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు ప్రిన్సిపాల్ రమగారు అధ్యాపకులు సిబ్బంది అక్షితను అభినందించారు
#కొత్తూరు మురళి.










