అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కావాళ్లు తో వచ్చి మొక్కలు తీర్చుకున్నారు. వల్లి దేవసేన కళ్యాణం మహోత్సవం చాలా ఘనంగా జరిపించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు. సాయంత్రం పుష్పపల్లకి సేవలో కందూరు పురవీధుల్లో సుబ్రహ్మణ్యస్వామిని ఊరేగించనున్నారు# కొత్తూరు మురళి.










