పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గమనిక!

0
0

పోలవరం ప్రాజెక్టు పునరావాసం మరియు పునర్నిర్మాణం (R&R) అర్హుల జాబితాలో ఉండి, ఇప్పటివరకు నష్టపరిహారం అందని నిర్వాసితులకు తమ బ్యాంకులో ఖాతాలు తెరిచే అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్‌బిఐ (SBI) మేనేజర్ సాయి చందర్ తెలిపారు.

మల్లెతోట, ఏజీ కోడేరు, చింతూరు ప్రాంతాల నిర్వాసితులు. చింతూరు MPDO కార్యాలయంతో పాటు స్థానిక CSP (కస్టమర్ సర్వీస్ పాయింట్) కేంద్రాలు. R&R అధికారి శుభం నోక్వాల్ ఆదేశాల మేరకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. పరిహారం అందని అర్హులైన నిర్వాసితులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

# Yadagiri