*బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి*

0
28

*క్రికెట్ బెట్టింగ్ యాప్ కి మరో వికెట్ అవుట్*

సికింద్రాబాద్ అమ్ముగూడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్ ల మధ్య గూడ్స్ రైల్ కింద పడి బలవన్మరణం

మృతుడు అల్వాల్ బీహెచ్ఈఎల్ కాలానీకి చెందిన రాజ్వీర్ సింగ్ ఠాకూర్ గుర్తింపు

ఆన్లైన్  బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలు

అప్పులిచ్చిన వారి నుండి వత్తిడి పెరగడంతో మనస్థాపం చెందిన రాజ్వీర్

బెట్టింగ్ తో పాటు మద్యంకు బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసుల వెల్లడి

మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీఆర్పీ పోలీసులు