మారేడ్ పల్లి లో చైన్ స్నాచింగ్

0
5

ఇళ్ళు అద్దెకు అంటూ వచ్చి.. వృద్దురాలి మేడలో ఆభరణాల దోపిడీ.టులెట్ బోర్డు చూసి ఇంట్లోకి వచ్చిన స్నాచర్..
హైదరాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..
ఇళ్ళు అద్దెకు కావాలంటూ..ఓ వృద్దురాలి ఇంట్లోకి వచ్చి మేడలో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాల దోపిడీ..
అరుస్తూ బయటికి వచ్చే లోపు పరారైన స్నాచర్..
పోలీసులకు పిర్యాదు చేసిన బాధిత వృద్దురాలు..
కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు..