పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు యల్.బి.స్టేడియం హైదరాబాద్ లో జులై 4 న కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయ వంతం చేద్దాం రండి.!!

0
21

 

 క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,  అందులో భాగంగా.. జిల్లా,మండల,బ్లాక్,గ్రామ,కమిటీల అధ్యక్షులతో జులై 4న హైదరాబాద్ లో సభను నిర్వహించ తలపెట్టింది. ఆ సభకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  ముఖ్యఅధితి గా హాజరు కానున్నారు. ప్రభుత్వ అభివృధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలల్లో తీసుకెల్లాడంతో పాటు, గ్రా మ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలపై ఆయన వారికి దిశానిర్దేశం చేయను న్నారు. సభను విజయవంతం చేసే భాద్యతను టిపిసిసి అధ్యక్షలు,మహేష్ గౌడ్, నూతన టిఫిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులకు అప్పగిo చారు.వారు గురువారం నుంచి తమ కు కేటాయించిన నియోజక వర్గాలల్లో పర్యటించి కమిటి అధ్యక్షుల నియామకం,  వారిని ఖర్గే  సభకు తరలించే కార్యాచరణలో నిమగ్నంకానున్నా రు.జులై 4న సాయంత్రం జిల్లా,మండ ల,గ్రామ,కమిటీల అధ్య క్షులతో ఖర్గే  సభ జరుగుతుంది. మల్కాజిగిరి పార్ల మెంట్ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎమ్.ఎల్.ఎ,  మైనంపల్లి హనుమంత్ రావు   న్యాయకత్వoలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంత పెద్ద సంఖ్యలో హజరై సభను విజయ వంతం చేస్తారని అశిస్తున్నాం.  తోట లక్ష్మికాంత్ రెడ్డి, నియోజకవ ర్గం ఇంచార్జ్, నిమ్మ అశోక్ రెడ్డి,(ఎ- బ్లాక్) అధ్యక్షులు, వెంకటేష్ యాదవ్,(బి-బ్లాక్) అధ్యక్షులు, శ్రీనివాస్ ఉపాధ్యక్షులు. సి.యల్.యాదగిరి,కో-కన్వీ నర్, తెలియచేసారు.