పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్.

0
13

బోరాణి కమ్యూనిటీ లో మొహర్రం యొక్క ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్, నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం సాయి బృందావన్ కాలనీ లో 12 లక్షల సిసి రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం లో అమర్ భాయ్, జమధర్ రెడ్డి, నర్సింగ్, జనార్దన్, సదానంద్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.