జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరు

0
2

రేబిస్‌ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది. భారతదేశం ఏటా 20,000 రేబిస్ మరణాలను చవిచూస్తుందని అంచనా. వర్షాకాలం కుక్కలకు పిచ్చి ఎక్కుతుంది. కుక్క కాటు వల్ల రాబిస్ వ్యాధి మనుషులకు సోకుతుంది, కుక్కల పట్ల జాగ్రత్త వహించండి, పిల్లలను ఒంటరిగా స్కూల్స్కు, రోడ్లమీదకు పంపకండి.