డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలను, సమాజానికి అమూల్యమైనవని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.