తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 34

0
2

తెలంగాణలో కొత్తగా పెరుగనున్న 34 నియోజకవర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు 119 కొత్తగా పెరగనున్న నియోజకవర్గాలు 34 కలిపితే మొత్తం తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 153. 2029 సంవత్సరానికి పూర్తికావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 1. 2029 సంవత్సరం నాటికి పూర్తి కానున్న నియోజకవర్గాలు. 2. నియోజకవర్గాల పెరుగుదలతో మారనున్న రాజకీయ సమీకరణాలు. 3. కొత్త నాయకులు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు. 4. ప్రస్తుతం జిహెచ్ఎంసి లో 25 నియోజకవర్గాలు. 5. డెలిమిటేషన్ తో 40 కి పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య. 6. జనగణన తర్వాత ప్రక్రియ ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీలో ప్రజల సమస్యలు మరియు నియోజకవర్గ సమస్యలపై గల మెత్తి చాటాలనుకున్న కొత్త నాయకులకు మంచి తరుణం. తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నటువంటి నియోజకవర్గాల పెంపునకు మార్గం సుగమయింది. పూర్తి ప్రక్రియ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆరంభం కానుంది.