రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ

0
1

 శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు Y సత్య కుమార్ యాదవ్ గారిని కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులుపరిగెల మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై మంత్రితో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.