కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకు

0
0

కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్ 174 14వ వార్డు కోట వీధిలో కౌన్సిలర్ ఎల్లయ్య ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి,వివరించరు ఈ కార్యక్రమంలో.పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు కౌన్సిలర్ ఎల్లయ్య. సింగల్ విండో డైరెక్టర్ రేమట వెంకటేష్ . మైనార్టీ అధ్యక్షుడు సులేమాన్. మాజీ కౌన్సిలర్ చాంద్ బాషా. నాగప్ప యాదవ్ తాగునీటి సంఘం టిసి అయ్యా స్వామి. స్వాములు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు