మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
22

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి 134 కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ‘ఓడి బియ్యం’ అత్యంత భక్తి శ్రద్ధలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రెహమత్, సాజిద్, లింగారెడ్డి, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.

-సిద్దుమారోజు