HomeSouth ZoneTelanganaఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం Telangana ఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం By Bharat Aawaz 23 July 2025 0 3 Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Follow Us Follow Us మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్ HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించారు. స్థానిక RTC కాలనీకి చెందిన కుటుంబం ఆదివారం బోనాల సందర్భంగా మటన్ వండుకుని తిన్నారు. మిగిలిన దాన్ని ఫ్రిజ్లో పెట్టారు. దాన్ని ఇవాళ తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Share FacebookTwitterWhatsAppLinkedinTelegram Previous articleJessica Lal Murder Case (1999): How Media Fought for JusticeNext articleబస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి Bharat Aawazhttps://bharataawaz.com RELATED ARTICLES Telangana Contact Us If any Demand Bribe. Say #NoToBribe – ACB Telangana 9 September 2025 Telangana Causes of Speeding Exposed | వేగానికి కారణాలు వెలుగులోకి 9 September 2025 Telangana Dussehra Holidays in Telangana | తెలంగాణలో దసరా సెలవులు 9 September 2025 - Advertisment - Most Popular Congress Slams YSRCP | కాంగ్రెసు వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడ్డది 9 September 2025 TDP’s Long-Term Alliance with NDA | టీడీపీ–ఎన్డీఏ దీర్ఘకాల మైత్రి 9 September 2025 Contact Us If any Demand Bribe. Say #NoToBribe – ACB Telangana 9 September 2025 IFC Investment in Visakhapatnam | విశాఖపట్నం లో IFC పెట్టుబడి 9 September 2025 Load more Recent Comments