తిరుపతి జిల్లా, బ్యాంకులకు బయట, లోపల ఉన్న సిసి కెమెరాలతోపాటు, బ్యాంకులో ఉన్న అత్యవసర అల్లారం మ్రోగే సిస్టమ్స్ పనితీరు పై జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యాంకర్లు,సబ్ డివిజన్ డిఎస్పి, సీఐ స్ధాయి అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్ గారు.