నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని

0
5

గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు సింగనగేరి శీను మాదన్న గారి హరికృష్ణ రామానాయుడు పరమేశు వసంత మాధవరాయుడు రేమట హనుమంతు బంక శ్రీను పోలకల్లు మునిస్వామి రంగస్వామి మరియు గజేంద్ర అన్న యూత్ సభ్యులు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు