Wednesday, September 3, 2025
spot_img
HomeSouth ZoneTelanganaపంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

మెదక్ జిల్లా:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్ మండలం గాంధారి పల్లి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ సందర్శించారు.దాదాపు 4 కిమీ.మేర ట్రాక్టర్ మీద ప్రయాణించి, పోచారం బ్యాక్ వాటర్ లొ మునిగిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి , జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్య తీసుకుంటానని తెలిపారు.రైతుల ఎవరు అధైర్యపదొడ్డని ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల్లో ధైర్యం నింపారు.

   Sidhumaroju 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments