గూడూరు నగర పంచాయతీలోని జ్యోతి ఎలిమెంటరీ పాఠశాల జ్యోతి హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్యోతి హై స్కూల్ చైర్మన్ మాజీ జెడ్పిటిసి ఎల్ వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ జిలాని స్కూల్ ఫౌండర్ రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ అన్ని రకాల ఉద్యోగస్తులను తయారు చేసిన ఘనత ఒక ఉపాధ్యాయునికే ఉంటుందని గురువులను ఎప్పుడు గుర్తుంచుకోవాలని వారు తెలిపారు అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా పని చేసిన వారందరికీ బహుమతులు అందజేశారు మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ 1984 మరియు 85వ 10వ తరగతి పూర్వ విద్యార్థులు నేడు గురుపూజోత్సవ సందర్భంగా కర్నూల్ లో ఉన్న తమ గురువులైన బి వెంకటేశ్వర్లు సోషల్ మాస్టర్ గారిని వారి దంపతులను శాల్వా పూలమాలతో సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది