2025–26 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (#GSDP) 10.50% వృద్ధిని సాధించింది. ఇది జాతీయ సగటు 8.8% కంటే గణనీయంగా ఎక్కువ.
విభాగాల వారీగా పరిశీలిస్తే పరిశ్రమలు 11.91%, సేవారంగం 10.70%, వ్యవసాయం 9.60% వృద్ధి సాధించాయి. ముఖ్యంగా #Fishing మరియు #Aquaculture 14.52% పెరుగుదల నమోదు చేయగా, #Mining రంగం 43.54% భారీ వృద్ధిని సాధించింది.
#Tourism మరియు #AirTravel రంగాల్లో కూడా ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య 8.07 కోట్లకు చేరగా, విమాన ప్రయాణికుల రాకపోకలు 21.1% పెరిగాయి.