HomeSouth ZoneTelanganaఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి Telangana ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి By Bharat Aawaz 31 July 2025 0 9 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL Follow Us Follow Us రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరు(ఎస్ఆర్ఎస్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లో 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా… రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. డీఎస్ఈ- ఎస్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు తీసుకుంటారు. Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL Previous articleసాయిరెడ్డి నగర్ లో విద్యుత్ దీపాలపై భారత్ ఆవాజ్ వార్తకు స్పందన.Next articleవాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు…. Bharat Aawazhttps://bharataawaz.com RELATED ARTICLES Telangana కానిస్టేబుల్ కుటుంబానికి డీజీపీ పరామర్శ.. ప్రభుత్వ సహాయం | 21 October 2025 Telangana రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం 21 October 2025 Telangana సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొనడం | 21 October 2025 - Advertisment - Most Popular ధంతేరాస్-దీపావళి: కార్ అమ్మకాలలో రికార్డు దూకుడు | 21 October 2025 LIC కొత్త FD స్కీమ్.. నెలకు రూ.9750 వడ్డీ | 21 October 2025 కానిస్టేబుల్ కుటుంబానికి డీజీపీ పరామర్శ.. ప్రభుత్వ సహాయం | 21 October 2025 పెన్షన్ స్కీమ్‌లో గుడ్ న్యూస్.. 100% విత్‌డ్రా అవకాశం | 21 October 2025 Load more Recent Comments