Home South Zone Telangana మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్

0

సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తల జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, మహంకాళి ఏసిపి సైదయ్య, ఇన్స్ పెక్టర్లు పరుశురాం, నర్సింగరావు, రామకృష్ణ, ఎస్సైలు, మక్తల ఫౌండేషన్ సభ్యులు నరసింహ చారి, సూర్య ప్రకాష్, వెంకటేష్, వేణు, ప్రకాష్, మధుసూదన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, శివకుమార్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   SIDHUMAROJU 

Exit mobile version