ఆధునిక పత్తి సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నిపుణులు సాంకేతికత ఆధారిత సాగు విధానాలు, అధిక దిగుబడులు సాధించే మార్గాలు, నీరు–ఎరువుల సమర్థ వినియోగం, ఖర్చు తగ్గింపు, నాణ్యమైన పత్తి ఉత్పత్తి వంటి అంశాలను వివరించారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు మార్కెట్ పోటీలో కూడా ప్రయోజనం పొందవచ్చని సూచించారు.