మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుండి దుర్గామాతను నెలకొల్పుతున్న మంటపానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.
వేలాది మంది భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్న టింకు గౌడ్ ను అభినందించారు బి ఆర్ఎస్ కు అన్ని మంచి రోజులే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు. రెండవ ఆప్షన్ లేదన్న మల్లారెడ్డి. ఆరు గ్యారెంటీలు ఉత్తయే, బతుకమ్మ చీరలు ఉత్తయే. ఏ ఎన్నికలు వచ్చినా బిఆర్ఎస్ దే గెలుపు ఖాయం అన్న మల్లారెడ్డి. అనంతరం మండపం దగ్గర ఏర్పాటు చేసిన అల్పాహారంను భక్తులకు వడ్డించి భక్తులతో కలిసి అల్పాహారం చేశారు
Sidhumaroju