Home South Zone Andhra Pradesh పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ

పార్టీకి కష్టపడిన వాళ్లకి జగనన్న గుర్తిస్తాడు:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మణి గాంధీ

0

రాష్ట్రంలో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన వాళ్లని మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ గుర్తిస్తారని కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా కోట్ల హర్షవర్ధన్ గారిని మరియు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా మణిగాంధీ నియమించినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు ఇదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు ప్రతిష్టాత్మక తీసుకొని కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండాను రెప్పలాడిస్తామన్నారు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ ముందుగా మాజీ కూడా చైర్మన్ హర్షవర్ధన్ గారికి పూల బొకే ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఈ పదవి రావడానికి నాకు ఈ కారుకులైన కోఆర్డినేటర్ సజ్జల గారికి జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త మాజీ కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా వైసీపీ పార్టీని అందరి సహకారంతో మరొకసారి కోడుమూరులో జెండా ఎగరేస్తామని మా పైన నమ్మకం ఉంచి ఈ పదవిని ఇచ్చారని ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మౌలాలి చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు కార్పొరేటర్ రాజేశ్వర్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్టణ కన్వీనర్ ఆబెల్ మాజీ మార్కెట్ డైరెక్టర్ శేఖర్ నాయకులు అలీ నాగరాజ్ శీను కృష్ణ పాల్గొన్నారు*

Exit mobile version