Monday, October 27, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*

గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ టిడిపి పట్టణ అధ్యక్షుడు సులేమాన్ కుమార్తె మోబీనా ఎంపికైనట్లు పాఠశాల పిడి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న కర్నూల్లో జరిగిన జిల్లా స్థాయి వాల్బాల్ పోటీల్లో గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల విభాగంలో ముబీనా రాష్ట్రస్థాయి వాలిబాలు పోటీలకు ఎంపిక అయింది. ఈనెల 30 నుండి వచ్చే నెల 1 వరకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ముబీనా పాల్గొంటుందని తెలిపారు. విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపిక పట్ల గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలు విద్యార్థిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments