మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.
“పోలీస్ ఫ్లాగ్ డే” వారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు బొల్లారం పోలీస్ స్టేషన్లో “ఓపెన్ హౌస్ ప్రోగ్రాం’ నిర్వహించడం జరిగింది. త్రిశూల్ గవర్నమెంట్ హై స్కూల్ కు సంబంధించి 35 మంది స్కూల్ విద్యార్థులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు,
స్కూల్ పిల్లలకు సీ.ఐ. కే.రవికుమార్ మరియు ఎస్ఐ నాగరాజు, రిసెప్షన్ కానిస్టేబుల్ పరమేశ్వరి, పోలీస్ స్టేషన్ విధుల గురించి, రికార్డుల గురించి, పెట్రోలింగ్ వ్యవస్థ గురించి మరియు కేసుల నమోదు పరిష్కారం, FIR నమోదు గురించి వివరించారు.
Sidhumaroju




