Tuesday, October 28, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క

కేజీబీవీ గూడూరు ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని బి.అనుష్క

కేజీబీవీ గూడూరు
ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని.బి.అనుష్క 24/10/2025 నుండి 26/10/2025 వరకు గుంటూరు జిల్లా, రేవంద్రపాడు గ్రామ జెడ్‌పి ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర పోటీలలో పాల్గొని, అండర్-19 వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొని రాష్ట్ర పోటీలలో పాల్గొనే సర్టిఫికేట్ మరియు అండర్ 58 వెయిట్ విభాగంలో 4వ స్థానం పొందింది ప్రిన్సిపాల్డి.జరీనా మరియు పిఇటి-జె.ఎస్.నజిమాకెజిబివి గూడూరు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments