న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం
తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా చేపట్టారు గూడూరు పట్టణానికి చెందిన కుంటి తెలుగు భీమన్నకు కొంతమంది తెలుగు మద్దిలేటి కురువ లక్ష్మన్న పొన్నకల్లు రాముడు కిట్టు కురువ మిన్నల్లో పొన్నకల్లు లక్ష్మన్న పొన్నగల్లు సోమన్న తెలుగు రాజు తెలుగు దస్తగిరి అమ్మ అను అను వ్యక్తులు భీమన్నకు దాదాపు 20 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారు అయితే అప్పులు ఇవ్వలేనని భీమన్న కొంతమంది రాజకీయ నాయకులసమక్షంలో పంచాయతీ పెట్టాడు ఈ పంచాయతీలో లక్షకు 30 వేల రూపాయలచొప్పున చెల్లించాలని రాజకీయ నాయకులపంచాయతీ చేశారు రాజకీయ నాయకులు మేము చెప్పింది వేదమని వినకపోతే అవి కూడా ఇవ్వమని హూకుం జారీ చేశారు ఎవరికి చుట్టుకుంటారో చెప్పుకోండి అని దౌర్జన్యంగా మాట్లాడారు అయితే బాధితులు తమకు పంచాయతీ నచ్చక అప్పు కట్టలేక పంచాయతీ పెట్టిన తెలుగు భీమన్నకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చొని ధర్నా చేపట్టారు ఈ ధర్నాలు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు శరణ్యమని బాధితులు పోలీస్ స్టేషన్లో మొరపెట్టుకున్నారు






