హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి బిజెపి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
#sidhumaroju Jubilee Hills by Poll




