గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పూలమాలవేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈయన వెంట రెండవ వైస్ చైర్మన్ లక్ష్మన్న కౌన్సిలర్ లు డ్రైవర్
మద్దిలేటి నందకిషోర్ టీచర్ కిషోర్ కో ఆప్షన్ సభ్యులు మదర్ వైకాపా నాయకులు పత్తిరంగడు మహేశ్వర్ రెడ్డి మండల కో ఆప్షన్ నెంబర్ దవుల ముజీబ్ హబీబ్ ప్రభాకర్ పాముల శివ గిడ్డయ్య శీనన్న మద్దిలేటి సుధాకర్ రంగన్న గొల్ల లక్ష్మన్న కోడిగుడ్ల రహీం మౌలాలి మాధవరావు తదితరులు పాల్గొన్నారు
