జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: రేవంత్ రెడ్డి నాయకత్వం పరీక్ష
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కీలక అగ్నిపరీక్ష. రేవంత్ చేసిన వ్యూహాలు నియోజకవర్గాన్ని పటిష్టంగా నియంత్రించాయి.
మైక్రో మేనేజ్మెంట్, మైనారిటీ మద్దతు, కమ్మ వర్గం, సినీ కార్మికులపై ప్రత్యేక దృష్టి విజయానికి కీలకం అయ్యాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ గెలుపు ఖాయం. ఈ విజయం రేవంత్ రేడ్డికి క్రెడిట్, రాష్ట్ర నాయకత్వంపై స్థానం బలపరుస్తుంది.
హైకమాండ్‌కు ఆయన నిర్ణయాలు, వ్యూహాలు ప్రతిష్టాత్మక సమాధానంగా మారుతాయి, బీఆర్ఎస్ వర్గాల్లో నిరాశను పెంచుతాయి.
