మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :
నిత్యం ఇంటిని సాకే గృహిణి.
మంచిని ప్రజలకు పంచే నాయకురాలిగా మారితే…
ఆల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి లా వుంటారు.
అందిన ప్రతి అర్జీలోని ప్రజల సమస్య తన సమస్యగా భావిస్తుంది ఆమె.
వచ్చిన ప్రతి పైసా ప్రజలకోసమే వినియోగిస్తుంది ఆమె.
అన్యాయం జరిగితే అడగటం లో సివంగి ఆమె.
ఆపదలో అండగా నిలిచే శివగామి ఆమె.
బడుగు జీవుల బరువు తీర్చగల వ్యక్తి ఆమె.
ఆడబిడ్డల పరువు కాపాడగల దీప్తి ఆమె.
చిరునవ్వు తోనే చరిత మార్చే మహిళ ఆమె.
కొడగంటిన ఆశల్ని నిల్పగల జ్వాల ఆమె.
అన్నార్థుల పాలిట ఆపన్న హస్తం ఆమె.
తోటి ఆడపడుచులకు మార్గదర్శి ఆమె.
నేడు ఆమె పుట్టినరోజు.
ఈ సందర్బంగా భారత్ ఆవాజ్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేస్తోంది.
✍️sidhumaroju
