Home South Zone Telangana ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|

ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్న బిఆర్ఎస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఆమెను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, ఆల్వాల్ బిఆర్ఎస్ నాయకులు శరణ్ గిరి, శోభన్ బాబు, మల్లేష్ గౌడ్ లోకేష్, ప్రశాంత్ రెడ్డి, మోసిన్, సాజిత్, నందిని, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
Sidhumaroju 

NO COMMENTS

Exit mobile version