Home South Zone Telangana భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|

భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|

0

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు పట్టుకున్న పోలీస్ లు.
4 కోట్ల రూపాయల హవాలా నగదు లభ్యం.

సినిమా తరహాలో నగదును కార్లలోని టైర్లు బ్యానర్ సీట్ల కింద భద్రపరిచి హవాలా చేస్తున్నట్లు గుర్తింపు.
సంవత్సరం పాటు నిఘా పెట్టి హవాలా తరలిస్తున్న ముఠాను పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు,
షామీర్పేట్ ఓ ఆర్ ఆర్ వద్ద కారులో లభించిన నగదు.

గతంలో హవాలా కింద ఓ వ్యక్తి 50 లక్షలకు 60 లక్షలు ఇస్తానని ఒప్పందం.
2024 లో పరారైన వ్యక్తి..వెతికే పనిలో పోలీసులకు చిక్కిన వ్యక్తి.
4 కోట్ల డబ్బులతో వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ వాళ్లకు సమాచారం.

నిజామాబాద్ నుండి వస్తుండగా శామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పట్టుకున్న పోలీసులు.
హవాలా నగదును ఏకకాలంలో పట్టుకున్న బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న పోలీసులు.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version