మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠకులను,విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి.
ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ,ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
