హైదరాబాద్ : గ్లోబల్ సమ్మిట్ వేళ కీలకనిర్ణయాలు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్బంగా ప్రభుత్వ ప్రకటన.
రాష్టాన్ని ఆవిష్కరణల కేంద్రంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.
ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు
.
గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు.
హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.
Sidhumaroju
