Home South Zone Andhra Pradesh కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం |

కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం |

0

కర్నూలు :
4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం నారాయణరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ తర్వాత రాష్ట్రంలోనే కర్నూల్ లో ప్రారంభించిన భవనం రెండవ అతి పెద్ద భవనం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి టి జి భరత్, కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version