*నాగోతు రమేష్ నాయుడు*
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో అణగారిన వర్గాలు పేద బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చి అందరికి తెలియచేయాలనీ ఆలోచించారు
మహోన్నత వ్యక్తి,అవినీతి రహిత పాలన అందించిన వ్యక్తి, అభివృద్ధి కి ఆద్యుడు ఆంధ్రప్రదేశ్ తో అనుబంధం ఉన్న వాజ్ పాయ్ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది
ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మధు కి హృదయపూర్వక ధన్యవాదాలు