Home South Zone Andhra Pradesh డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ. |

డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోస్టల్ ఎస్పీ. |

0

కర్నూలు: డోన్ :

కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ జనార్ధన్ రెడ్డి శనివారం రోజు డోన్ ఉప తపాలా కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు క్రమశిక్షణ, నిబద్ధతో పని చేస్తూ, కస్టమర్ లకు మరింత మెరుగైన సేవలు అందించవలసింది గా ఆదేశించారు..

ఈ సందర్భం గా గత నెలలో ఎక్కువ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన ఉద్యోగులను సన్మానించారు.

NO COMMENTS

Exit mobile version