*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి*
*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారి నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపీఎస్*
*ఆకే రవి కృష్ణ ఐపీఎస్ పాయింట్స్*
*ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారందరికీ ధన్యవాదాలు*
*సే నోటు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమoలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది*
*ఇలాంటి కార్యక్రమం ఎఫ్ టి పి సి వాళ్ళు చేయటం చాలా సంతోషం*
*మనందరం కలిసి డ్రగ్స్ మీద పోరాడుతాం అని అన్నారు*
*ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*
*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజిపి రవి కృష్ణ ఐపీఎస్ తో పాటు, జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కోమటి జయరాం, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు*




